జిల్లాలో సజావుగా సోయా కొనుగోళ్లు

జిల్లాలో సజావుగా సోయా కొనుగోళ్లు

NRML: జిల్లాలో సోయాబీన్ కొనుగోలు సజావుగా కొనసాగుతోందని కలెక్టర్ అభిలాష అభినవ్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ముధోల్ కేంద్రాల్లో ఇప్పటివరకు 1,400 మందికి పైగా రైతులకు టోకెన్లు జారీ చేసినట్లు వెల్లడించారు. రైతుల సౌకర్యార్థం తాగునీరు,నీడ,విశ్రాంతి వసతులు కల్పించామని తెలిపారు. కొనుగోలు ప్రక్రియకు ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగుతోందని కలెక్టర్ తెలిపారు.