ఇక్కడి ఆహార పదార్థాల రుచినే వేరు..!
బాపట్ల: జిల్లాలో లభించే బాదం పాలు చాలా ప్రత్యేకం. ఇక్కడి బాదం పాలకు ఒక విభిన్నమైన రుచి, చిక్కదనం ఉంటుందని స్థానికులు, పర్యాటకులు చెబుతుంటారు. అలాగే వేటపాలెం ప్రాంతంలోని జీడిపప్పు ప్రాసెసింగ్‌కు ప్రసిద్ది. ఇక్కడి నాణ్యమైన జీడిపప్పు పర్యాటకులు తప్పక కొనుగోలు చేసే వస్తువులలో ఒకటి. మరి మీరు వీటిని ఎప్పుడైన టేస్ట్ చేశారా. కామెంట్ చేయండి.