పదవి అలంకారం కాదు ఒక బాధ్యత: మంత్రి
E.G: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ రామచంద్రాపురంలో గురువారం జరిగిన నియోజకవర్గ మండల, క్లస్టర్, యూనిట్ డివిజన్,బూత్ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవంలో మాట్లాడుతూ.. పదవి ఒక అలంకారం కాదని,దానిని బాధ్యతగా స్వీకరించి తెలుగుదేశం పార్టీ ఆశయాలకు, ప్రజాసేవా భావంతో క్రమశిక్షణతో ముందుకు వెళ్లాలని పార్టీ నాయకులు,కార్యకర్తలకు పిలుపునిచ్చారు.