'ప్రతి శిశువుకు పోలియో చుక్కలు వేయించాలి'

RR: పుట్టిన ప్రతి శిశువుకు పోలియో చుక్కలు వేయించాలని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ అన్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం జిల్లా స్థాయి పల్స్ పోలియో టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా DMHO వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. అక్టోబర్ 12 నుంచి జిల్లాలో పోలియో చుక్కలు వేస్తామన్నారు.