రోడ్డుపై అడ్డంగా భారీకేడ్లు... ప్రయాణికులకు ఇబ్బందులు

WGL- NSPT ప్రధాన రహదారిపై ఇటీవల కురిసిన వర్షాల కారణంగా పలు చోట్ల గుంతలు ఏర్పడి, వర్షపు నీరు నిల్వ ఉండి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పై ఫోటో గీసుగొండ పరిధి లేబర్ కాలని HP పెట్రోల్ బంక్ సమీపంలోనిది. రోడ్డుపై గుంతలు ఏర్పడడంతో నడి రోడ్డుపై బారికేడ్‌ను అడ్డుపెట్టిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అటుగా వెళ్లే వాహనాలకు ఇబ్బంది తప్పట్లేదు.