ఫేకర్ పరిశ్రమ ఎదుట కాంట్రాక్ట్ కార్మికుల ధర్నా
VZM: గరివిడి ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమ ఎదుట గురువారం సీఐటీయూ ఆధ్శర్యంలో కాంట్రాక్ట్ కార్మికులు ధర్నా నిర్వహించారు. పరిశ్రమలో శాశ్వత కార్మికులకు VRS స్కీమ్‌తో సెటిల్మెంట్ చేసింది. ఈ క్రమంలో తమకు న్యాయం చేయాలంటూ కాంట్రాక్ట్ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నేతలు గౌరినాయుడు, టీవీ రమణ కాంట్రాక్ట్ కార్మికులకు మద్దతుగా ధర్నాలో పాల్గొన్నారు.