VIDEO: బిల్డింగ్ ఎక్కి యువకుడు హల్‌చల్..!

VIDEO: బిల్డింగ్ ఎక్కి యువకుడు హల్‌చల్..!

W.G. భీమవరం బైపాస్ రోడ్‌లో మూడు అంతస్తుల బిల్డింగ్ దూకేస్తానంటూ ఒరిస్సాకు చెందిన యువకుడు హల్‌చల్ చేశాడు. వెంటనే స్థానికులు టూ టౌన్ పోలీసులకు సమాచారం అందడంతో ఘటన స్థలానికి చేరుకుని యువకుని కిందకి దింపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.