నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

NTR: గంపలగూడెం టౌన్ ఫెడరకు సంబంధించి శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని గంపలగూడెం ఏఈ సిహెచ్. శ్రీనివాస్ తెలిపారు. మొంథా తుఫాను నేపథ్యంలో దెబ్బతిన్న లైన్లను పునరుద్ధరిస్తున్ననట్లు ఏఈ వివరించారు. ఈ విషయమై వినియోగదారులు గమనించి సహకరించాలని ఆయన సూచించారు.