ఉమ్మడి వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ మట్టి వినాయకులను పూజిద్దాం: CP సన్ ప్రీత్ సింగ్
➢ బండి సంజయ్‌ వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి
➢ పాలకుర్తిలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
➢ మరిపెడలో యూరియా కోసం రైతుల ధర్నా.. మద్దతు తెలిపిన మాజీ మంత్రి రెడ్యా నాయక్
➢ ఎంజీఎం ఆసుపత్రిని ఆకస్మికంగా పరిశీలించిన కలెక్టర్ సత్య శారద