ముగిసిన రెండో విడత నామినేషన్ల ప్రక్రియ

ముగిసిన రెండో విడత నామినేషన్ల ప్రక్రియ

TG: రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. 4,432 గ్రామపంచాయతీలకు 28,278 నామినేషన్లు వచ్చాయి. అలాగే 38,342 వార్డులకు 93,595 నామినేషన్లు దాఖలు అయ్యాయి. కాగా మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నిన్నటి నుంచే ప్రారంభమైంది.