ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల అప్డేట్

ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల అప్డేట్

KMM: ఖమ్మం జిల్లాలోని 5 నియోజకవర్గాలకు మొదటి విడతలో రాష్ట్ర ప్రభుత్వం 16,153 ఇళ్లను మంజూరు చేసింది. ఇప్పటివరకు 12,173 ఇళ్లకు శంకుస్థాపన చేశారు. వీటిలో 6,630 బేస్‌మెంట్‌, 664 గోడలు, 418పై కప్పు పూర్తయ్యాయి 90% మందికి రూ.61కోట్లు వారి ఖాతాల్లో జమైనట్లు తెలిసింది. లబ్దిదారులకు ఇళ్ల పంపిణీ, బిల్లుల మంజూరులో జాప్యం జరుగుతున్నట్టు లబ్ధిదారులు వాపోతున్నారు.