రేపు జిల్లాలో పర్యటించనున్న షర్మిల

రేపు జిల్లాలో పర్యటించనున్న షర్మిల

SKLM: పీసీసీ అధ్యక్షురాలు షర్మిల రెడ్డి సోమవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఆమదాలవలస మండలం కొర్లకోటలో ఉదయం 10.30 గంటలకు రచ్చబండ కార్యక్రమం, సాయంత్రం రణస్థలంలోని కరిమజ్జి వీధిలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఉపాధి హామీ కార్మికులకు జరుగుతున్న అన్యాయాలపై అవగాహన కల్పించేందుకు ఈ పరిరక్షణ యాత్ర చేపట్టినట్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అన్నాజీ తెలిపారు.