'ఉస్తాద్ భగత్ సింగ్'పై నయా UPDATE
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. 2026 ఏప్రిల్‌లో దీన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ఇవాళ సాయంత్రం 5:35 గంటలను బిగ్ అప్‌డేట్ రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రాబోతున్న ఈ సినిమాలో శ్రీలీల, రాశిఖన్నా కీలక పాత్రలు పోషించారు.