'గణేష్ మండపాలకు వసతులు కల్పించాలి'

JGL: జగిత్యాలలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. గణేష్ నవరాత్రులను పురస్కరించుకొని మండపాల వద్ద శానిటేషన్, ఇతర వసతులు కల్పించాలని కోరారు. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా వార్డుల్లోని మండపాల వద్ద మొరం పోసి చదును చేయాలని విజ్ఞప్తి చేశారు.