VIDEO: 'క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు'
AKP: నర్సీపట్నం బలిఘట్టం జడ్పీ హైస్కూల్ విద్యార్థులు రాష్ట్రస్థాయి బేస్బాల్ పోటీలలో పాల్గొని థార్డ్ ప్రైజ్ సాధించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులను మంగళవారం ప్రత్యేకంగా అభినందించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ మాట్లాడుతూ.. విద్యార్థులకు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు.