VIDEO: ఆందోళనలో టమాటా రైతులు

VIDEO: ఆందోళనలో టమాటా రైతులు

AKP: జిల్లాలో టమాటా రైతులు గిట్టుబాటు ధర లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఈక్రమంలో దేవరాపల్లి మార్కెట్‌లో టమాటాలను పారబోసి నిరసన వ్యక్తం చేశారు. ఈ మార్కెట్‌ను ద‌ళారీలు, ప్ర‌భుత్వం స‌ర్వ‌నాశ‌నం చేశాయని రైతులు మండిపడ్డారు. రైతాంగాన్ని ఆదుకోవాల్సిన పూర్తి బాధ్య‌త ప్ర‌భుత్వంపై ఉందన్నారు.