డ్రైనేజీ పనులను పరిశీలించిన మంత్రి

డ్రైనేజీ పనులను పరిశీలించిన మంత్రి

NDL: బనగానపల్లె పట్టణంలో ఇవాళ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించారు. కొండపేట కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న డ్రైనేజీ నిర్మాణ పనులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అనంతరం మంత్రి జుర్రెరు వాగును పరిశీలించారు.