కార్తీక్, అనన్య మూవీ టీజర్ రిలీజ్

కార్తీక్, అనన్య మూవీ టీజర్ రిలీజ్

బాలీవుడ్ నటీనటులు కార్తీక్ ఆర్యన్, అనన్య పాండే ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ 'తూ మేరీ మై తేరా మై తేరా తూ మేరీ'. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ అయింది. టీజర్ చూస్తుంటే.. గొడవలతో మొదలైన కార్తీక్, అనన్య పరిచయం ప్రేమగా ఎలా మారిందనే కథతో ఈ మూవీ తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఇక సమీర్ విద్వాన్స్ తెరకెక్కించిన ఈ సినిమా DEC 25న విడుదలవుతుంది.