విధులకు హాజరు కానీ సిబ్బందిపై చర్యలు: కలెక్టర్
SDPT: అక్బర్పేట-భూంపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా సందర్శించారు. పీహెచ్సీ పీల్డ్ నర్సు, ఆయమ్మ, నైట్ వాచ్మెన్ తప్ప మిగతా సిబ్బంది గైర్హాజరు కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరికి మాత్రమే సెలవు మంజూరైనట్లు అటెండెన్స్ రిజిస్టర్ లీవ్ లెటర్లు ఉన్నాయని, మిగతా స్టాఫ్ గైర్హాజరుపై యాక్షన్ తీసుకోవాలన్నారు.