కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ రైతుల ఖాతాల్లో నగదు జమవుతుంది: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
➢ పెడన పట్టణ టీడీపీ కార్యాలయంలో ప్రజాదర్బార్‌ నిర్వహించిన ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ 
➢ కూచిపూడి ఎస్సైగా శిరీష బాధ్యతలు స్వీకరణ
➢ గ్రామ పరిశుభ్రత ప్రజల సమిష్టి బాధ్యత: రెడ్ క్రాస్ డిస్ట్రిక్ట్ ఛైర్మన్ DR. డీ.ఆర్.కే ప్రసాద్