సర్వే నంబర్ 142-1 ప్రభుత్వ భూమిగా గుర్తింపు

సర్వే నంబర్ 142-1 ప్రభుత్వ భూమిగా గుర్తింపు

VZM: కొత్తవలస సర్వే నంబర్ 142-1కు సంబందించి అక్కడ ఏదైనా వాగు ఉందా, లేదని సమాచార హక్కు కార్యకర్త ఎ.రామకృష్ణారావు మండల తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేశారు. ఈమేరకు స్పందించిన సిబ్బంది తమ రికార్డుల్లో పోరంబోకు, వాగుగా గుర్తించినట్లు వెల్లడించారు. ఇటీవలే ఆ సర్వే నంబర్‌లో ఉన్న 22 మందికి నోటీసులు జారీ చేశామని ఆర్టీఐలో బదులు ఇచ్చారు.