VIDEO: మిషన్ భగీరథ నీళ్లలో పురుగులు

VIDEO: మిషన్ భగీరథ నీళ్లలో పురుగులు

NRML: ముధోల్ మండల కేంద్రంలోని బ్రాహ్మణ్ గల్లీలో మిషన్ భగీరథ నీళ్లలో పురుగులు రావడంతో కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నీటిని తాగితే అనారోగ్య పాలవుతామని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా గ్రామపంచాయతీ అధికారులు ఉన్నతాధికారులు పట్టించుకోని స్వచ్ఛమైన మంచినీరు వచ్చేలా చూడాలని కాలనీవాసులు కోరుతున్నారు.