కచ్చితంగా బదులు తీర్చుకుంటాం: పాక్ ప్రధాని

INDIAN ARMY దాడులపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించారు. 'మోసపూరిత శత్రువు పాకిస్తాన్‌లోని 5 ప్రాంతాల్లో దాడులు జరిపింది. ఈ చర్యలకు పాకిస్తాన్ కచ్చితంగా బదులు తీర్చుకుంటుంది. ఈ సమయంలో పాక్ సైన్యం వెంట దేశమంతా నిలబడింది. శత్రువును ఎలా ఎదుర్కోవాలో పాక్, ఆర్మీకి తెలుసు. ప్రత్యర్థి దుష్ట ప్రణాళికలను నెరవేరనీయం' అని 'X'లో పోస్టు చేశారు.