పారదర్శకంగా బదిలీలు, పదోన్నతులు

NGKL: జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులను పారదర్శకంగా చేపడతామని డీఈవో డా.గోవిందరాజులు తెలిపారు. మూడేళ్లలోపు ఉద్యోగ విరమణ చేయనున్న వారికి తప్పనిసరి బదిలీ నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిందని, శనివారం నుంచి బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను ప్రారంభించనున్నట్లు ఈ నెల 30 వరకు దశల్లో పదోన్నతుల నుంచి ఎస్జీటీల బదిలీల వరకు 23 రోజులు పాటు కొనసాగించారు.