'కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి'

'కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి'

JGL: రైతులు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ధర్మపురి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ చిలుముల లావణ్య అన్నారు. ధర్మపురి మండలంలోని పెద్ద నక్కల పేట, నాగారం గ్రామాల్లో గురువారం ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ మేరకు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు.