అక్రమ వలసదారులపై MROకు వినతి పత్రం

JN: పాకిస్తాన్, బంగ్లాదేశ్ & రోహింగ్యా వలసదారులను వెంటనే వారి దేశాలకు పంపించాలని డిమాండ్ చేస్తూ.. పాలకుర్తి మండల బీజేపీ నేతలు తహసీల్దార్‌కు సోమవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు మారం రవికుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు దొంగరి హేందర్ మాట్లాడుతూ.. విదేశీ వలసదారులు తప్పుడు పత్రాలతో సంక్షేమ పథకాలు పొందుతూ రాష్ట్ర భద్రతకు ముప్పు కలిగిస్తున్నారన్నారు.