ఉద్యోగ విరమణ పొందిన ఎఓ
NRPT: జిల్లా కోర్టులో ఎఓగా విధులు నిర్వహించిన మహమ్మద్ మూస శనివారం ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భంగా కోర్టు సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తి బోయ శ్రీనివాస్ ఆయనకు శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందించారు. ఉద్యోగులకు ఉద్యోగ విరమణ సహజమని అన్నారు. శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని చెప్పారు.