VIDEO: పనివేళల్లో పూలు అల్లుకుంటూ ఉద్యోగి

VIDEO: పనివేళల్లో పూలు అల్లుకుంటూ ఉద్యోగి

ప్రకాశం: కంభం ఉప ఖజానా కార్యాలయంలో ఓ మహిళా ఉద్యోగి ప్రభుత్వ పని సమయాల్లో పూలు అల్లుకుంటూ కూర్చొన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కార్యాలయంలో అధికారిక పనులు జరుగాల్సిన సమయంలో ఇలా వ్యక్తిగత పనులు చేస్తుండటం స్థానిక ప్రజల్లో ఆశ్చర్యం, ఆగ్రహానికి దారితీస్తోంది. ప్రభుత్వం ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.