హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ నెక్లెస్‌రోడ్డులోని జలవిహార్ ఆర్వో ప్లాంట్‌లో ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు
★ అండర్ పాస్ పనుల నేపథ్యంలో గచ్చిబౌలి-లింగంపల్లి మార్గంలో రేపటి నుంచి ఏడాది పాటు ట్రాఫిక్ మళ్లింపు
★ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో లలిత కళలలో 30 రోజుల వేసవి శిక్షణ
★ గచ్చిబౌలిలో ఐదు రోజుల్లో పెళ్లి.. అంతలోనే యువకుడు ఆత్మహత్య