జిమ్నాస్టిక్ లో హైదరాబాద్ అమ్మాయి జోరు

జిమ్నాస్టిక్ లో హైదరాబాద్ అమ్మాయి జోరు

HYD: జాతీయ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్ చాంపియన్ షిప్లో హైదరాబాద్ యువ జిమ్నాస్ట్ నిషిక ఒకే రోజు మూడు పతకాలు కైవసం చేసుకొని సంచలనం సృష్టించింది. పుణెలోని శివఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్లోలో జరిగిన ఈ పోటీల్లో తొలుత నిషిక వాల్టింగ్ టేబుల్ విభాగంలో స్వర్ణం, ఫ్లోర్ ఎక్సర్సైజ్లో రెండో స్వర్ణం, బ్యాలెన్సింగ్ బీమ్ విభాగంలో రజతం సాధించినట్లు మంగళవారం పేర్కొంది.