VIDEO: పత్తికొండలో చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

VIDEO: పత్తికొండలో చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

KNRL: పత్తికొండ టీడీపీ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే శ్యాంకుమార్ 75 మంది లబ్ధిదారులకు రూ.49.75 లక్షల విలువైన సీఎం ఆర్ఎఫ్ చెక్కులను గురువారం పంపిణీ చేశారు. లబ్ధిదారులు, కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే శ్యాంబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.