విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ జిల్లాలో గ్యాస్ కొరత లేదు: జేసీ సేధు మాధవన్
➢ బెట్టింగ్ యాప్‌లకు యువత దూరంగా ఉండాలి: ఎస్పీ ఏ.ఆర్.దామోదర్
➢ రామతీర్థం గిరిప్రదక్షిణ మార్గాన్ని వర్చువల్‌గా ప్రారంభించిన Dy.CM పవన్ కల్యాణ్
➢ జిల్లా పోలీస్ కార్యాలయంలో చేయూత చెక్కును అందజేసిన అదనపు ఎస్పీ సౌమ్యలత