భారీగా మోహరించిన పోలీసులు
ADB: రైతు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అఖిల పక్షాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం తలపెట్టిన బోరజ్ జాతీయ రహదారి దిగ్బంధంపై జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తం అయింది. రైతుల కోసం చేపట్టిన హలో రైతన్న చలో బోరజ్.. రాస్తారోకో కార్యక్రమాన్ని పోలీసు బలగాలతో అడ్డుకునే యత్నంలో పోలీసులు తెలిపారు భారీగా మొహ రించారు.