VIDEO: ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
WNP: పెద్దమందడి మండలంలోని మనీగిళ్ల గ్రామంలో లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణానికి స్థానిక శాసనసభ్యులు మేఘారెడ్డి భూమి పూజ చేశారు. ఆయన మాట్లాడుతూ.. సకాలంలో ఇళ్లు పూర్తి చేసుకుని ప్రభుత్వం అందిస్తున్న రూ. 5 లక్షల ఆర్థిక సహాయం పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.