VIDEO: ఛైర్మన్ ఎన్నిక వాయిదా – డ్రాపై వివాదం..!

VIDEO: ఛైర్మన్ ఎన్నిక వాయిదా – డ్రాపై వివాదం..!

MHBD: తొర్రూరు మున్సిపాలిటీలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌కు సమానంగా ఓట్లు రావడంతో డ్రా నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడగా, బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో అధికారులు ఎన్నికను వాయిదా వేశారు. ఎన్నిక వాయిదా పడటంతో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఎంపీ కడియం కావ్యతో పాటు కాంగ్రెస్ వార్డు సభ్యులు వెళ్లిపోయారు.