VIDEO: మహిళల సాధికారతకు జెండర్ రిసోర్స్ సెంటర్: MLA

VIDEO: మహిళల సాధికారతకు జెండర్ రిసోర్స్ సెంటర్: MLA

శ్రీకాకుళం మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో మహిళల రక్షణ, సాధికారత కోసం జెండర్ రిసోర్స్ సెంటర్‌‌ను బుధవారం స్థానిక ఎమ్మెల్యే శంకర్ బుధవారం ప్రారంభించారు. మహిళల రక్షణ, హక్కుల పై అవగాహన కల్పించడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో సహాయం అందించేందుకు ఈ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహిళలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.