పోలేరమ్మ గ్రామోత్సవం తేదీ ఖరారు
నెల్లూరు జిల్లా అల్లూరులోని శ్రీ పోలేరమ్మ, గంగమ్మ, కలుగోలమ్మల గ్రామోత్సవం తేదీ ఖరారైంది. కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గ్రామస్తులు, ఉత్సవ కమిటీ సభ్యులు సమావేశమై చర్చించారు. ఆనవాయితీ ప్రకారం జనవరి మొదటి మంగళవారం, అంటే 06.01.2026న గ్రామోత్సవం జరపాలని నిర్ణయించారు.