VIDEO: క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

VIDEO: క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

WGL: గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ పరిధిలోని మొగిలిచర్ల గ్రామంలో కాక వెంకటస్వామి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్‌ను గురువారం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడల ద్వారా యువతలో క్రమశిక్షణ, స్ఫూర్తి పెంపొందుతాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.