జాతరను విజయవంతం చేద్దాం: కమిషనర్

జాతరను విజయవంతం చేద్దాం: కమిషనర్

తిరుపతి: తాతయ్యగుంట గంగమ్మ జాతర బుదవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యింది. ఈ జాతర ఏర్పాట్లను నగర పాలక సంస్థ కమిషనర్ మౌర్య బుదవారం పరిశీలించారు. భక్తులతో ఆమె మాట్లాడారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి జాతరను విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు.