'నూతన వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వండి'

BDK: తునికి చెట్లను నరికి ఇతర రాష్ట్రాలకు అక్రమ రవాణా చేసే అంతర్ రాష్ట్ర ముఠా పినపాక మండలానికి వచ్చినట్లుగా సమాచారం ఉందని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తేజస్విని తెలియజేశారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. పినపాక, మణుగూరు మండలాల ఫారెస్ట్ రేంజ్ పరిధిలో గల ప్రజలు నూతన వ్యక్తులు కనిపిస్తే వెంటనే మీ సమీపంలో గల అటవీ శాఖ అధికారులకు తెలియజేయాలని కోరారు.