ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

SKLM: జలుమూరు మండలం చల్లవానిపేట ఎం ఎస్ ఎన్ పాఠశాల ఆవరణలో బుధవారం మాజీ భారత ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ జయంతి ఉత్సవాలు జరుపుకున్నారు. ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నరసన్నపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ మామిడి సత్యనారాయణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.