పంటలను పరిశీలించిన శాస్త్రవేత్తలు

పంటలను పరిశీలించిన శాస్త్రవేత్తలు

ATP: బ్రహ్మసముద్రం మండలం పలు గ్రామాల్లో వివిధ రకాలు పంటలను కేవీకే ప్రధాన శాస్త్ర వేత్త చంద్ర నాయుడు, సేద్య విభాగ శాస్త్రవేత్త మల్లికార్జున, సహాయ వ్యవసాయ సంచాలకులు ఎల్లప్ప, మండల వ్యవసాయ అధికారి గోపాల్, గురువారం పరిశీలించారు. అనంతరం పంటల సాగుపై రైతులకు పలు సూచనలు అందించారు.