BRSకు పట్టిన గతే కాంగ్రెస్‌కు పడుతుంది: SFI

KMM: ఫీజుల బకాయి విడుదల చేయకుంటే BRSకు పట్టిన గతే కాంగ్రెస్‌కు పడుతుందని ఎస్ఎఫ్ఐ మాజీ నాయకులు వై. విక్రమ్ అన్నారు. శనివారం ఖమ్మం SR&BGNR కళాశాల వద్ద ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఫీజుల దీక్ష చేపట్టారు. దశలవారీగా జిల్లా కేంద్రంలో జిల్లా వ్యాప్తంగా పెండింగ్ బకాయిల విడుదల కోసం పోరాటాలు నిర్వహిస్తున్నామని జిల్లా కార్యదర్శి ప్రవీణ్ పేర్కొన్నారు.