ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించిన టౌన్ సీఐ

TPT: ట్రాఫిక్ నిబంధనలపై గూడూరు ఒకటో పట్టణ సీఐ పి. శేఖర్ బాబు ప్రజలకు అవగాహన కల్పించారు. గురువారం ఆయన గూడూరు పట్టణంలో వాహనాల రికార్డులను పరిశీలించారు. అదేవిధంగా నిబంధనలు పాటించని వాహనాలకు ఆయన జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు.