నూతన గృహాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
VZM: కొత్తవలస మండలం మంగళపాలెంలో పీఎం ఆవాస్ యోజన కింద పథకం కింద మంజూరైన ఇళ్ల గృహ ప్రవేశాలను బుధవారం ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్దిదారులకు మిఠాయిలు, నూతన వస్త్రాలను అందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. సొంతఇంటి కల నెరవేర్చడమే కూటమి ప్రభుత్వం ధ్యేయం అని అన్నారు.