వనస్థలిపురంలో యాక్సిడెంట్

వనస్థలిపురంలో యాక్సిడెంట్

HYD: రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందిన ఘటన HYD వనస్థలిపురం పరిధిలో ఈ రోజు జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. వనస్థలిపురం నుంచి హయత్‌నగర్ వెళ్లే రోడ్డులో మహావీర్ హరిణి వనస్థలి జింకల పార్కు సమీపంలోని హైకోర్టు కాలనీ రోడ్డు ఎదురుగా ఓ గుర్తుతెలియని వాహనం మహిళను ఢీకొట్టింది.దీంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.