శ్రీ తేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్

శ్రీ తేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్

HYD: పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీ తేజ్ అప్పటి నుంచి కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొంది ఇటీవలే ఆరోగ్యం మెరుగు పడటంతో డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం హైద్రాబాద్‌లో రిహాబిలిటేషన్ సెంటర్‌లో 15 రోజుల వరకు చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఈ రోజు అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ రిహాబిలిటేషన్ సెంటర్‌కు వెళ్ళి శ్రీ తేజ్‌ను పరామర్శించారు.