పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు

పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు

SDPT: మద్దూరు మండలం గాగిల్లాపూర్ గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ ఇట్టబోయిన కనక చంద్రం సమన్వయంతో పశువైద్యులు డాక్టర్ హరికిషన్, పరువయ్య గ్రామాన్ని సందర్శించి ఆవులు, గేదెలకు టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గొడుగు బాలరాజు, వార్డు సభ్యులు, పాడి రైతులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.