'అభివృద్ధికి కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించాలి'
MBNR: నియోజకవర్గ అభివృద్ధికి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను విజయం సాధించాల్సిందని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హన్వాడ మండలం సలోనిపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన, పార్టీ అభ్యర్థి అతనమోని అనితను గెలిపించాలని కోరారు. పేదల కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.