ఆశీర్వదించండి అభివృద్ధి చేసి చూపిస్తా: సత్య కుమార్

ఆశీర్వదించండి అభివృద్ధి చేసి చూపిస్తా: సత్య కుమార్

సత్యసాయి: ధర్మవరం అసెంబ్లీ స్థానం నుండి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపిస్తే అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తానంటూ సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రమైన బత్తలపల్లిలోని పలు కాలనీలలో ఇంటింటా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల్లో తనను గెలిపిస్తే ధర్మవరం రూపురేఖలు మారుస్తానని ఓటర్లకు హామీ ఇచ్చారు.